‘ యుద్ధం శ‌ర‌ణం ‘ ప్రీమియ‌ర్ షో రిపోర్ట్‌…. టాక్ ఎలా ఉందంటే

అక్కినేని నాగార్జున వార‌సుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నాగ‌చైత‌న్య ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు. ప్రేమమ్‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి హిట్ల‌తో ట్రాక్ ఎక్కి హ్యాట్రిక్ హిట్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాడు. వారాహి చల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి నిర్మాత‌గా కృష్ణ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో చైతు స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించింది. రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే […]

‘ యుద్ధం శ‌ర‌ణం ‘  ప్రి రిలీజ్ బిజినెస్‌

‘మనం బతకాలంటే వాడికి ఎదురెళ్లాలి..ఇది ధైర్యం కాదు..తెగింపు’..అంటూ అక్కినేని నాగ చైతన్య గళం వినిపిస్తోన్న సినిమా యుద్ధం శరణం గచ్చామి . చైతు మాస్ పాత్రలో నటిస్తున్నాడు. చైతు ఇప్ప‌టికే ప్రేమమ్ – రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల‌తో హిట్ కొట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. వారాహి బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో చైతు ప‌క్క‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది. కృష్ణ ఆర్.వి.మారి దర్శకత్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో సీనియ‌ర్ […]