వేణుమాధవ్ డైరెక్షన్లో ఆ స్టార్ హీరో సినిమా ఆగిపోవడానికి కారణం..?

టాలీవుడ్ లో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారిలో వేణుమాధవ్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో వేణుమాధవ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా నటించి మంచి పాపాలిటీ సంపాదించారు. ఇప్పటికీ ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో కమెడియన్ల హవా భారీగానే తగ్గిపోయింది. గతంలో నటుడు వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవారు. అయితే తన ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది […]

రాజమౌళి ఆ స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా చేశారా..!!

టాలీవుడ్ లో రాజమౌళి చేసే సినిమాలన్నీ కూడా తన పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి.. మొదట చిన్న చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు చేస్తూనే పైకి ఎదిగి వ్యక్తి రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన డైరెక్టర్గా పేరు సంపాదించారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లారు.. ఆ తరువాత ఆర్ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకున్నరు. అంతటి ఘనవిజయాలను సాధించి సినిమాలను తీసిన దర్శక ధీరుడు రాజమౌళి. […]

వేణుమాధవ్ మరణించడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అలాంటి వారిలో బ్రహ్మానందం ,ఎంఎస్ నారాయణ, ఆలీ తర్వాత అంతటి పేరు సంపాదించిన వారిలో కమెడియన్ వేణుమాధవ్ కూడా ఒకరు. ఎంతోమంది కమెడియన్లు ఉన్న సమయంలోనే పోటీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వేణుమాధవ్. వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అనారోగ్య సమస్య కారణంగా 2019 సెప్టెంబర్ 25న మరణించారు. వేణుమాధవ్ ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు […]

ఆ నటి చేతిలో చావు దెబ్బలు తిన్న వేణుమాధవ్.. కారణం..?

సినీ ఇండస్ట్రీలో రావాలని ఎంతోమంది అనుకొని సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేసిన వారు చాలామంది ఉన్నారు.అలా ఎంతోమంది నటులుగా, టెక్నీషియన్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇక అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి కూడా ఒకరు. చదువుకునే సమయంలోనే వివాహం చేశారు ఇమే తల్లిదండ్రులు. ఈమె సినిమాలలోకి రావడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. కానీ వివాహమైన తర్వాత తన భర్త సపోర్టుతో జయావాణి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా మొదట్లో పలు సీరియల్స్ […]