మొబైల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక మోసాలకు చెక్ పడినట్టే..?

మొబైల్ యూజర్స్ కి సైతం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలుపుతోంది కేంద్ర ప్రభుత్వం.. అతి త్వరలోనే మొబైల్ ఉపయోగించేవారు కోసం ఒక నెంబర్ ని సైతం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇండియాలో ఉపయోగించే వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ ఐడి కార్డు మాదిరిగాను ఒక ప్రత్యేకమైన ఐడి నెంబర్ను సైతం జారీ చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా మోసాలు సైబర్ నేరగాళ్లు బారిన పడుతూనే ఉన్నారు. అందుకే ఈ […]

సరికొత్త ఫీచర్ తో గూగుల్ మీట్‌..!

కరోనా లాక్‌డౌన్ సమయంలో వీడియో కాల్స్ వినియోగించడం బాగా పెరిగింది. కంపెనీల ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు వీడియోకాల్స్ సేవలు పొందుతున్నారు. అయితే గూగుల్ మీట్‌లో పూర్ కనెక్షన్ కారణంగా కాల్స్ డ్రాప్ అవుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి గూగుల్ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా వీడియో కాల్స్ మాట్లాడుకొవచ్చు. మీటింగ్ మధ్యలో పూర్‌ కనెక్షన్‌ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్‌ ఆప్షన్‌ మెనూ బబుల్‌ కూడా వస్తుంది. […]

అలర్ట్ : వాట్సాప్ లో ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇక అంతే..!

మీకు ప్రైజ్ మనీ వచ్చింది . ఈ లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి. వ్యాక్సిన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ ఇటీవల కొన్ని ఫేక్ లింక్ లు వాట్సాప్ లో బాగా వస్తున్నాయి. ఈ లింక్ పై క్లిక్ చేసి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా వాట్సాప్ లో మరో ఫేక్ లింక్ షేర్ అవుతోంది. వాట్సాప్ పేరు చెప్పే వాట్సాప్ కస్టమర్స్ […]