కమలంలో కల్లోలం..కాంగ్రెస్‌కు ప్లస్.!

కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బి‌జే‌పినే అనే పరిస్తితి. కానీ ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్ అయింది. బి‌జే‌పి మళ్ళీ యథావిధిగా 2018 ఎన్నికల్లో ఎలాంటి బలం ఉందో..అంతే బలానికి పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బి‌జే‌పికి ఒక సీటు రాగా, 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం, బండి సంజయ్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేయడం, రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో […]

బీఆర్ఎస్‌లో భారీ కుదుపు..కాంగ్రెస్‌లోకి నలుగురు బడా నేతలు.!

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరికి వారు పై చేయి సాధించేలా వ్యూహ ప్రతి వ్యూహాలు వేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ ప్రతిపక్షాలకు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇటు కాంగ్రెస్ ఈ సారైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. అటు బి‌జే‌పి తొలిసారి తెలంగాణలో గెలవాలని చూస్తుంది. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇటీవల బి‌జే‌పి కాస్త రేసులో వెనుకబడింది. […]

రానాకు వార్నింగ్‌ ఇచ్చిన కేటీఆర్

బాహుబ‌లి సినిమాలో భ‌ల్లాల‌దేవుడిగా భ‌య‌పెట్టిన ద‌గ్గుపాటి వారి వార‌సుడు రానా బాహుబలి-2 షూటింగ్ కూడా ఫినిష్ ద‌శ‌కు వ‌చ్చేయ‌డంతో మ‌నోడు ఫ్రీ అయిపోయాడు. భ‌ళ్లాల‌దేవుడు ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాల‌ను లైన్లో పెడుతున్నాడు. ఘాజీ సినిమాలో న‌టిస్తున్న రానా ఆ సినిమా షూటింగ్‌ను సైతం ఫినిష్ స్టేజ్‌కు తెచ్చేశాడు. ఇక ఇప్పుడు తేజ డైరెక్ష‌న్‌లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రానా తండ్రి, అగ్ర నిర్మాత సురేష్‌బాబు సొంతంగా […]

కేసీఆర్ మొక్కుల ఖ‌రీదు అన్ని కోట్లా!

తెలంగాణ సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో వివిధ దేవుళ్ల‌కు చేయిస్తున్న స్వ‌ర్ణా భ‌ర‌ణాల ఖ‌ర్చు ఖ‌జానాకు తిప్ప‌లు తెస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రూ.ల‌క్ష‌ల‌లో అయితే, ఈ మొక్కులు తీర్చేందుకు ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. కానీ, ఈ మొక్కులు దాదాపు 10 కోట్ల‌కు చేర‌డంతోనే(ఇది ఫ‌స్ట్ ఫేజ్ మాత్రమే. ఇంకా చాలా ఉంది) ప్ర‌జల్లోని ఓ వ‌ర్గం కేసీఆర్ వైఖ‌రిపై అసహ‌నంతో ఉంద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటైతే.. అటు ఏపీ, ఇటు తెలంగాణ‌ల్లోని దేవ‌తా మూర్తుల‌కు బంగారు […]

కేసీఆర్ స్కెచ్ అదిరింది

తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేయాల‌న్న సీఎం కేసీఆర్ సంక‌ల్పం నెర‌వేర‌బోతోందా? కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ భ‌విష్య‌త్తు మారిపోనుందా? కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వ‌ర‌ద‌లై పార‌నున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. జిల్లాల ఏర్పాటు అంశంపై వెల్లువెత్తిన ఆందోళ‌న‌లు స‌ద్దుమ‌ణిగి 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా అవ‌త‌రించ‌బోతోంది. దీంతో జిల్లాలు, మండ‌లాలు, పంచాయ‌తీల రూపు రేఖ‌లు స‌మూలంగా మారిపోనున్నాయి. అదేస‌మ‌యంలో పాల‌న క్షేత్ర‌స్థాయికి చేరుకునేలా ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ […]

టీవీ 9 పై కన్నేశారా?

టీవీ 9 తెలుగు న్యూస్ చానెల్స్ లో ఒక రెవెల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. న్యూస్ కోసమే ప్రత్యేకించి చానెల్స్ అప్పటికే ఉన్నప్పటికీ టీవీ 9 వచ్చినతరువాతే న్యూస్ చానెల్స్ కి క్రేజ్ పెరిగింది. దానికి కారణం టీవీ 9 న్యూస్ ని ప్రజెంట్ చేసే విధానమే. టీవీ 9 వచ్చిన తరువాత సామాన్య జనాలకి న్యూస్ పై ఇంటరెస్ట్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్ కి సంభందించిన మెజారిటీ వాటాలను చేజిక్కించుకునేందుకు […]

పేస్ బుక్ లో పోస్టు పెడితే కేసే అంటోన్న మేయ‌ర్‌

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మైంది. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల‌లో సెల్లార్ల‌తోపాటు ఫ‌స్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చే దారి కూడా లేక జ‌నం అల్లాడారు.రోడ్ల‌న్నీ చెరువులు, కాలువ‌ల‌ను త‌ల‌పించ‌డంతో ర‌వాణా కూడా స్తంభించింది. ఈ ప‌రిస్థితుల్లో తురక చెరువుల‌కు గండిపడే ప్రమాదం ఉన్నందున పరిసరాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జీహ‌చ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు […]

ఆర‌డుగుల బుల్లెట్ అంటున్న కవిత

క‌విత.. ఈ పేరు వింటే కాస్తో కూస్తో క‌న్‌ఫ్యూజ‌న్ ఉండొచ్చేమో కాని తెలంగాణ‌ జాగృతి క‌విత అంటే మాత్రం తెలియ‌నివారు దాదాపు ఉండ‌ర‌నే చెప్పాలి. జాగృతి సంస్థ ద్వారా…తెలంగాణ సంస్కృతికి దాదాపు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయిందీ తెలంగాణ సీఎం గారాల‌ప‌ట్టి. తెలంగాణ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్‌ను ర‌గిలిస్తూ.. రాజ‌కీయాల‌ను పండించ‌డంలో తండ్రికంటే రెండాకులు ఎక్కువే చదివిందీమె. మాట‌ల మ‌రాఠీగా పేరుప‌డ్డ తండ్రితో స‌మానంగా మాట‌ల తూటాల‌ను విస‌ర‌గ‌ల‌న‌ని ఇప్ప‌టికే నిరూపించుకుంది కూడా… తెలంగాణ సీఎం కేసీఆర్ కు త‌న […]

100 సంవ‌త్స‌రాలైనా హైద‌రాబాద్ గతి అంతేనా

తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంటున్న విశ్వ‌న‌గ‌రం.. దృశ్యం.. చిన్న చినుకు ప‌డితే అప‌హాస్యం పాల‌వుతోంది. నిన్న మొన్న కురిసిన కుంభ వృష్టితో హైద‌రాబాద్ రూపు రేఖ‌లే మారిపోయాయి. ఎక్క‌డ చూసినా నీటి ప్ర‌వాహాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నిండిపోయాయి. ఇళ్ల‌లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ల‌లోకి కూడా నీరు చేరింది. దీంతో అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే, అధికార టీఆర్ ఎస్ మాత్రం ఈ పాపం మాది కాద‌ని, గ‌త […]