అతి చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న ప్ర‌భాస్‌.. అక్షరాలా రూ. 276 కోట్లు గోవింద‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఖాతాలో అతి చెత్త రికార్డు న‌మోదు అయింది. ప్ర‌భాస్ గ‌త మూడు చిత్రాల కార‌ణంగా అక్షరాలా రూ. 276 కోట్లు న‌ష్టాలు వాటిల్లాయి. బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ హిట్ ముఖ‌మే చూడ‌లేదు. ఈ మూవీ అనంత‌రం ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన సినిమా `సాహో`. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రూ. 290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అయితే తొలి ఆట నుంచే సాహో […]

ప‌వ‌న్‌కు ఊహించ‌ని సర్ప్రైజ్ ఇచ్చిన ప్ర‌భాస్‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నేడు ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా `ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటారు` అనే క్యాప్షన్ తో ప‌వ‌న్ ప్రీ లుక్ ను కూడా బయటకు వదిలారు. పవన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సుజిత్‌ ఓ స్టైలిష్ యాక్షన్ […]

వరసగా ఫ్లాపులు పడుతున్న ప్రభాస్ మళ్లీ మళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తున్నాడు?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `బాహుబలి` సినిమాతో కేవలం భారతదేశం లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా పరిచయమై పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు `సాహో`, `రాధే శ్యాం` కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టు కోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ త్వరలో రిలీజ్ కాబోతున్న `ఆదిపురుష్` సినిమా మీద పెట్టుకున్నారు.   అయితే […]

మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల ఫ్యూచ‌ర్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

ఇంట గెలిచి ర‌చ్చ‌గెల‌వమ‌న్న‌ట్టు.. టాలీవుడ్‌ను ఊపేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బాహుబ‌లితో మూవీ ఫీవ‌ర్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్‌ల గురించే ఇప్పుడు ఫిలింన‌గ‌ర్‌లో ఎక్క‌డ చూసినా చ‌ర్చ న‌డుస్తోంది. సొంత భాష‌లో హిట్ట‌యిన హీరోలు ప‌క్క భాష‌ల్లోనూ న‌టించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. దీనికి త‌మిళ‌నాడు హీరోలే పెద్ద ఎగ్జాంపుల్‌. అయితే, తెలుగులో మాత్రం ఆ ఒర‌వ‌డి పెద్ద‌గా క‌నిపించ‌దు. ఆ మ‌ధ్య బ‌న్నీ కేర‌ళ‌లో కొంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా.. త‌మిళ‌నాట […]