వైరల్ అవుతున్న ప్రియాంక జవాల్కర్ బోల్డ్ ఫోటోలు.. అమ్మడు సిగ్గు వదిలేసిందిగా..!

బ్యూటీ క్వీన్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం కు చెందిన ఈ తెలుగు అమ్మాయి టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ప్రియాంక జవాల్కర్. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన ‘SR కల్యాణ మండపం ‘ అనే సినిమాలో నటించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన అందమైన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ […]

అందాలతో కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్ ..!

ప్రముఖ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంకి చెందిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈమధ్య కాలంలో ఎక్కువగా అవకాశాల కోసం సోకుల వల విసురుతూ కుర్రకారును బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. సినిమాల పరంగా జయాపజయాల సంగతి పక్కన పెడితే ముంబై […]

నడుము మడతలతో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్..!!

టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. రాయలసీమ బ్యాగ్రౌండ్ నుంచీ వచ్చిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. ఇమే చదువు మొత్తం అనంతపురంలోనే పూర్తి చేసింది. నటిగా నటించిన మొదటి చిత్రం టాక్సీవాలాతో మంచి విజయాన్ని అందుకుంది .ఇక ఆ తరువాత కిరణ్ అబ్బవరం నటించిన SR. కళ్యాణ మండపం సినిమాలో నటించి అద్భుతమైన నటన ప్రదర్శించింది ప్రియాంక జవాల్కర్. తన […]

అవకాశాల కోసం హద్దులు చెరిపేస్తున్న ప్రియాంక జవాల్కర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట చూపులోనే కుర్రకారులను తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. ఒకవైపు సినిమాలలో మరొకవైపు హాట్ హాట్ సొగసులతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈ మధ్యనే కాస్త సినిమాలలో అవకాశాలు తగ్గాయి కానీ సోషల్ మీడియాలో తన అందచందాలతో […]

చచ్చినా అలా చేయను.. పవన్ కళ్యాణ్ వచ్చి అడిగినా సరే.. యంగ్ బ్యూటీ సెన్షేషనల్ కామెంట్స్..!!

పవన్ కళ్యాణ్ తో సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? నోవే . ఆయన పేరు చెప్తేనే జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. ఆయనను దూరం నుంచి ఒక్కసారి చూసినా చాలు అనుకునే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు . మరి ముఖ్యంగా లేడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనతో ఒక్కసారి అయినా పక్కన నిల్చోని సెల్ఫీ దిగాలి అని కొన్నేళ్లుగా వెయిట్ చేస్తూ ఉన్నారు . అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా అవకాశం వచ్చినా,, […]

దీనెమ్మ న‌డుం ఎక్క‌డ చేపించిందిరా బాబు.. మ‌హేష్ డైలాగ్‌తో టెంప్ట్ చేస్తోన్న తెలుగ‌మ్మాయ్‌…!

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరియర్‌ను మొదలుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారింది ప్రియాంక జ‌వాల్క‌ర్‌. తన తొలి సినిమానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో జతకట్టి అదిరిపోయే హిట్‌ అందుకుంది. టాక్సీవాలా సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న తర్వాత అవకాశాల కోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. మధ్యలో […]

బాలయ్య 108 నుంచి అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ మరింత దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ మధ్యకాలంలో తన రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఈ వయసులో కూడా వరుస సినిమాల ప్రకటిస్తూ భారీ పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలే కాదు ఇంకొకవైపు ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే […]

అవకాశాలు లేక అన్ని చూపిస్తున్న టాక్సీవాలా బ్యూటీ..!!

విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా సినిమాతో హీరోయిన్గా నటించింది ప్రియాంక జవల్కర్. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలా ఈమె కెరియర్ దూసుకుపోతోంది అనుకుంటే కేవలం రెండు మూడు సినిమాలకు ఇమే కెరియర్ ఒకసారిగా చేతికిలిపడింది. సత్యదేవుతో తిమ్మరసు, కిరణ్ అబ్బవరంతో ఎస్ ఆర్ కళ్యాణమండపం, తదితర సినిమాలలో నటించింది. ఈ ఏడాది గమనం అనే సినిమాలతో ప్రేక్షకు ముందుకు రావడం జరిగింది. ఇక గ్లామర్ క్వీన్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ […]

వైర‌ల్‌ అవుతున్న ప్రియాంక ఫొటోలు..!

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తెలుగమ్మాయి ప్రియాంక. 2017లో వ‌చ్చిన క‌ల‌వ‌ర‌మాయే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అంత పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీవాలా’తో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత చాలా స‌మ‌యం తీసుకున్న ప్రియాంక తిమ్మ‌ర‌సు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అయితే రీసెంట్‌గా తిమ్మ‌ర‌సు చిత్రంలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో అందాల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆమె ఫోటోలు చూస్తే కుర్ర‌కారుకు […]