నా ముఖం మీద తూ! అని ఉమ్ము అంటూ ఆ ఆర్టిస్ట్‌ను బతిలాడిన బాలకృష్ణ..?

తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ యాక్టర్ అయిన నందమూరి బాలకృష్ణ తన కెరీర్ పట్ల అంకితభావంతో ఉంటాడు. గొప్ప ఉదార ​​స్వభావానికి పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమలోని అతని సహచరులు ఆయనను ఎంతో గౌరవంగా ట్రీట్ చేస్తారు. సినిమాలకు ఆయన చేసిన సేవలను మెచ్చుకుంటారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, నటుడు అప్పాజీ అంబరీష బాలకృష్ణ నిబద్ధత, దాతృత్వం గురించి కొన్ని విశేషమైన విషయాలు పంచుకున్నారు. పాత్రల పట్ల బాలయ్యకున్న అంకితభావాన్ని, సినిమా కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమయ్యే బాలయ్య ఇష్టాన్ని […]

బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై అదిరే న్యూస్‌

దివంగ‌త మాజీ సీఎం, ఆంధ్రుల ఆరాధ్య‌న‌టుడు, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్రను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కే బ‌యోపిక్‌ల మ్యాట‌ర్ ఇప్పుడు టాలీవుడ్‌లోను, తెలుగు రాజ‌కీయాల్లోను పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా జ‌న‌వ‌రిలో ముహూర్తాన్ని జ‌ర‌పుకోనుంది. ఈ సినిమాకోసం ప్రస్తుతం టీజర్‌ను సిద్ధం చేయిస్తున్నాడట బాలయ్య. ప్ర‌స్తుతం […]

అమ్మా లక్ష్మీపార్వ‌తీ… డ‌బుల్ టంగ్ కామెంట్లు ఎందుక‌మ్మా?!

అన్న‌గారు ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీపార్వ‌తి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  త‌న పై సినిమా తీస్తున్న వారి గురించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.  అయితే, ఈ విష‌యంలోనే ల‌క్ష్మీపార్వ‌తి రెండు నాల్క‌ల ధోర‌ణిని అవ‌లంబిస్తున్నార‌ని నెటిజ‌న్లు  విరుచుకుప‌డుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. అన్న‌గారి జీవిత చ‌రిత్ర ఆధారంగా మొత్తం మూడు సినిమాలు తెరంగేట్రం చేయ‌నున్నాయి. వీటిలో ఒక‌టి బాల‌య్య‌, రెండు వ‌ర్మ‌, మూడు  కేతిరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్టీఆర్ జీవితంలో వివిధ కోణాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు […]

నంద‌మూరి ఫ్యామిలీని ఒక్క‌టి చేస్తోన్న ఎన్టీఆర్‌

ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయాల‌ను త‌న‌దైన శైలిలో మార్చేసిన విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర త్వ‌రోనే వెండితెర‌కు ఎక్క‌నుంది. అన్న‌గారి గురించి తెలియంది ఎవ‌రికి? ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా? అనే వారూ ఉన్నారు. అయితే, నేటి త‌రానికే కాదు.. పాత త‌రానికి కూడా తెలియ‌ని అనేక విష‌యాలు ఎన్టీఆర్ జీవితంలో అనేకం ఉన్నాయి. విజ‌య‌వాడ ఎస్ ఆర్ ఆర్ క‌ళాశాల‌లో చ‌దువు ద‌గ్గ‌ర నుంచి గాంధీ న‌గర్‌లో పాలు అమ్మే వ‌ర‌కు… […]

బాక్సాఫీస్ బరిలో బాలయ్య చిరు మరోసారి!

కొన్ని దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ సినీ ప్రియులను అలరిస్తున్న ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర‌హీరోల మ‌ధ్య మ‌రోసారి అదిరిపోయే ఫైట్‌కు తెర‌లేచిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో ప‌లుసార్లు ఒకేసారి త‌మ సినిమాల‌తో పోటీప‌డుతున్నారు. కుర్రహీరోల హ‌వా కొన‌సాగుతోన్న టైంలో కూడా వీరిద్ద‌రు ఈ సంక్రాంతికి త‌మ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలు అయిన ఖైదీ నెంబ‌ర్ 150 (చిరు 150వ సినిమా), గౌత‌మీపుత్ర […]

బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ వైఫ్ బ‌స‌వ‌తార‌కంగా యంగ్ హీరోయిన్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం రెండు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల సంద‌డి స్టార్ట్ అయ్యింది. ఈ రెండు బ‌యోపిక్‌లు సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని తెర‌కెక్కుతున్న‌వే అయినా రెండు వేటిక‌వే డిఫ‌రెంట్ క‌థాంశాల‌తో తెర‌కెక్కుతున్న‌వి. వ‌ర్మ బ‌యోపిక్ పూర్తిగా కాంట్ర‌వ‌ర్సీ స్టైల్లో తెర‌కెక్కుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇవ్వ‌డం, ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు సీఎం పీఠం నుంచి దించేసి ఎక్క‌డం..ఇలా ఎన్టీఆర్ జీవితంలో చివ‌రి రోజుల‌తో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తెర‌కెక్క‌నుంది. ఇక ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ హీరోగా – […]

బాల‌య్యను వదిలేది లేదంటున్న వ‌ర్మ‌

విశ్వ‌విఖ్యాత న‌టుడు సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు వివాదాల‌కు కేరాఫ్ అడ్రస్ అయిన‌ రామ్‌గోపాల్ వ‌ర్మ‌! ఈ సినిమా గురించి ఏ చిన్న విష‌యం బయ‌ట‌కు తెలిసినా అది సంచ‌ల‌న‌మే! ఇప్ప‌టి నుంచే ఈ సినిమాకు బోల్డంత హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు వ‌ర్మ‌! దీనిని ల‌క్ష్మీపార్వ‌తి కోణం నుంచి తీస్తాన‌ని మ‌రో బాంబు పేల్చాడు. మ‌రి ఎన్టీఆర్ కుటుంబం బ‌యట‌కు రాకుండా ఇన్నాళ్లు గుట్టుగా ఉంచిన వాటిని తెర‌పైకి తీసుకొస్తాన‌ని చెప్ప‌డం […]

ఎన్టీఆర్ జీవిత చరిత్రలో బాలయ్య

తెలుగు జాతి కీర్తిని న‌లుదిశ‌లా చాటి చెప్పిన నంద‌మూరి తార‌క రామారావు, ఉర‌ఫ్ అన్న‌గారి జీవితం ఇక స‌చిత్రం కానుంది. త‌మిళ‌నాట ఎంజీఆర్‌ని మించిన ఆద‌ర‌ణ‌తో పార్టీని స్థాపించిన నాలుగు మాసాల్లోనే అధికారంలోకి వ‌చ్చిన ఎన్‌టీఆర్.. తెలుగు జాతి పౌరుషాన్ని ఇండియాగేట్‌కు రుచిచూపించారు. ఇటు సినిమాలు, అటు రాజకీయం. రెండింటినీ త‌న‌దైన శైలితో ర‌క్తి క‌ట్టించి ఏపీలో తిరుగులేని నేత‌గా ఎదిగిన అన్న‌గారి జీవితం ఇక తెర‌మీద‌కి రానుంది. ఈ చిత్రంలో అన్న‌గారి ముద్దుల కుమారుడు బాల‌య్యే […]