అమ్మ బాబోయ్..రకుల్-జాకీ కి నరేంద్ర మోడీ విష్ చేయండం వెనుక ఇంత స్కెచ్ ఉందా..?

మనకు తెలిసిందే.. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవరు పెళ్లి చేసుకున్న పెద్దగా రెస్పాండ్ అవ్వరు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఆయన ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటాడు ..ఎవరో చాలా దగ్గర వ్యక్తులు.. లేదా బాగా తెలిసిన వాళ్ళు స్టార్ సెలబ్రిటీస్ అయితేనే ఆయన వాళ్ల పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ షేర్ చేస్తూ అఫీషియల్ గా మ్యారేజ్ విషెస్ అందిస్తారు . గతంలో విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ జంటలకు విషెస్ […]

ఈ క్షణం కోసమే నాలుగు దశాబ్ధాలుగా వెయిటింగ్..టైం చూసి కొట్టిన చిరంజీవి(వీడియో)..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీలోకి ఎవరు హెల్ప్ లేకుండా రావడమే గొప్ప విషయమైతే.. వచ్చిన తర్వాత హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసి ..ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా తన పేరును మరింత పాపులర్ చేసుకున్నాడు. అంతేకాదు తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి నలుగురు వచ్చేలా తన పేరు ని రోల్ మోడల్ గా క్రియేట్ చేసుకున్నారు […]

#HarGharTiranga: మన దేశ భక్తి ఇలా తగలాడింది మోడీ గారు..!?

HarGharTiranga.. అనే పేరుతో జనాల్లో అంతరించిపోతున్న దేశభక్తి మరియు జాతీయవాదాన్ని పెంపొందించడానికి అలాగే ప్రోత్సహించడానికి మన దేశ ప్రధాన మంత్రి నరేద్ర మోడీ గారు.. చేసిన కొత్త ప్రయత్నమే ఇది. నిజానికి హర్ ఘర్ తిరంగా ప్రచారానికి దేశంలో మంచి స్పందన లభించింది. ఇన్నాళ్ళు మన దేశ జెండాని మర్చిపోయిన జనాలు..దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని పలువురు తమ ఇళ్లు, సంస్థలపై జెండాను ఎగురవేసి..మేము ఇండియన్స్ అంటూ స్వాతంత్రదినోత్సవం నాడు రొమ్ములు చాచి స్టేటస్ లు పెట్టి చెప్పుకొచ్చారు. వామ్మో.. […]

మోడీతో గ్యాప్.. జ‌గ‌న్‌కు మంచిదేనా..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ .. ఇలాంటి సందేహ‌మే క‌లుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త మూడేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. కేంద్రంలోని బీజేపికిఅన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్నారు. కేంద్రం ఏం అడిగినా.. ఆయ‌న చేస్తున్నారు. ఏది కావాల‌న్నా ఇస్తున్నారు. రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించారు. ఎప్పుడు ఆప‌ద‌లో ఉంటే.. అప్పుడు.. మేమున్నామంటూ.. భ‌రోసా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే […]

నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!

రాష్ట్రాల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కొత్త ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. రాజ‌కీయంగా ప్రాంతీయ పార్టీల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయ‌డం .. వంటి అంశంపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొర‌డా ఒక‌టి ఝ‌ళిపించింది. వాస్త‌వానికి.. అప్పులు చేయ‌ని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. ఆయా రాష్ట్రాలు అవ‌లంభిస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్రాతిప‌దిక‌న […]

ఏపీపై మోడీకి ఎంత అక్క‌సు ఉందంటే… ప‌చ్చి నిజాలు ఇవే…!

అప్పుల‌పై కుప్పిగంతులు.. జ‌నం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోష‌ల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. క‌నిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయ‌ని.. రుణ ప‌రిమితులు కూడా దాటిపోయాయ‌ని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధ‌తిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల ప‌రిస్థితి కూడా మ‌రో శ్రీలంక‌లా మారుతుంద‌ని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్ వ్యాఖ్యానించ‌డం.. తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.   ఈ ప్ర‌క‌ట‌న‌, […]

వెంక‌య్య‌కు రెన్యువ‌ల్ లేదు.. తెర‌వెనుక ఓ సీఎం చ‌క్రం తిప్పారా…!

తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌ను కేంద్రం అవ‌మానించిందని.. ఆయ‌న సేవ‌ల‌ను ప‌క్క‌న పెట్టింద‌ని.. ఇటు రాజ‌కీ యంగా.. అటు రాజ్యాంగం ప‌రంగా కూడా ఆయ‌న ఇక‌, సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరిపోయార‌ని ఒక చ‌ర్చ జ‌రు గుతోంది. అంతేకాదు.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌స్తుతం ఆయ‌న‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చ‌క్రం తిప్పార‌ని..కూడా భావిస్తున్నారు.   ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య‌.. సుదీర్ఘ […]

నరేంద్రమోడీతో మెగా కోడ‌లు చ‌ర్చ‌లు..కార‌ణం అదేనట‌..!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాస‌న కొణిదెల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను చూసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల‌ను చేప‌డుతూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉపాస‌న‌..ఫిట్‏నెస్, ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ వంటి విష‌యాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఉపాస‌న తాజాగా దేశ ప్ర‌ధాని న‌రేంద్రమోడీతో స‌మావేశం అయ్యారు. ఇండియన్ ఎక్స్‌పో 2020లో […]

టీడీపీకి మ‌రోసారి షాక్ ఇచ్చిన మోదీ

మిత్ర‌ప‌క్షం మాట‌లు గాలిలో క‌లుస్తున్నాయి. మిత్ర ధ‌ర్మానికి బీట‌లు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మ‌ధ్య బంధం బ‌లోపేతం అవుతోంది. క‌మ‌లం చెంత‌కు ఫ్యాన్ క్ర‌మ‌క్రమంగా ద‌గ్గ‌ర‌వుతోంది. ప్ర‌ధాని మోదీ, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ క‌ల‌యిత‌తో బీజం ప‌డిన స్నేహ బంధం.. రాష్ట్రప‌తి ఎన్నిక నేప‌థ్యంలో మ‌రింత చిగురించింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు వైసీపీకి కూడా ఆహ్మానం అంద‌డం.. ఏపీలో మ‌రోసారి […]