రిలీజ్‌కు ముందే రికార్డుల ‘ స్పైడ‌ర్‌ ‘

సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ‘స్పైడర్’ విడుదలకు ముందే పలు రికార్డులను క్రియేట్ చేస్తోంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ నెల 27న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.  ఇక ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల నేప‌థ్యంలో స్పైడ‌ర్ రిలీజ్‌కు ముందే రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను రూ 15.5 కోట్ల రూపాయలకు తెలుగు […]

మహేష్ కి ఫిక్స్ అయిన రకుల్

బ్రహ్మోత్సవం డిసాస్టర్ తరువాత మహేష్ బాబు చేయబోతున్న తదుపరి సినిమా విలక్షణ దర్శకుడు మురుగుదాస్ తోనే అన్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పటి వరకు రకరకాలుగా దోబూచులాడింది.మొదట్లో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ని అనుకున్న ఎందుకనో ఆ కంబినేషన్ వర్క్ ఔట్ కాలేదు.ఆ తరువాత రకుల్ ప్రీత్ ని ఒకే చేశారని వార్త వచ్చినా రకుల్ డేట్స్ అడ్జ్స్ అవ్వక నో అన్నట్టు పుకార్లు వినిపించాయి. అయితే తాజాగా రకుల్ […]

మహేషా మజాకా:లైన్లో అన్ని సినిమాలా!

‘బ్రహ్మూెత్సవం’ తర్వాతి సినిమాకి ఎక్కువగా హైప్‌ క్రియేట్‌ చేయకూడదని అనుకుంటున్నట్టున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌. అంతా సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతున్నాడట తన కొత్త సినిమా కోసం. మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై మహేష్‌ ఎంత వద్దన్నా హైప్‌ క్రియేట్‌ అవుతూనే ఉంటుంది. ఇంకో వైపున మురుగదాస్‌ తర్వాత చేయబోయే సినిమాల కసరత్తూ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారమ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా సినిమా ఎప్పుడో ఫైనలైజ్‌ అయిపోయింది. అయితే మురుగదాస్‌తో చేసిన తర్వాతే పూరితో […]

సోనాక్షి సూపర్..ఇరగదీసేసింది

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో హీరోయిన్లు చేయడం మామూలే కానీ.. ఫుల్ ప్లెడ్జెడ్ గా ఓ హీరోయిన్ తో యాక్షన్ సినిమా చేయించే సాహసం అందరూ చేయించలేరు. సోనాక్షి సిన్హాతో ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మురుగదాస్. తమిళ్ లో ఐదేళ్ల క్రితం వచ్చిన మౌనగురు చిత్రాన్ని.. లీడ్ కేరక్టర్ ని అమ్మాయిగా మార్చి మురుగదాస్ తీసిన సినిమానే అకీరా. సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తూ.. యాక్షన్ సీన్స్ ను ఇరగదీసేసింది. అకీరా.సోనాక్షి చేసిన తాజా […]

మహేష్ మూవీ టైటిల్ అదికాదంట

బ్రహ్మోత్సవం భారీ పరాజయం తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో దేన్నీతేలిగ్గా తీసుకోవడం లేదు.సినిమా టైటిల్ దగ్గరినుండి అన్ని విషయాల్లో చాలా శ్రద్ద తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూ.80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించే ఈ చిత్రానికి ‘వాస్కో డా గామా’ అనే టైటిల్ పెడుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ టైటిల్లో […]

మహేష్ అందుకే సైలెంట్ గా ఉన్నాడా?

‘బ్రహ్మూెత్సవం’ తర్వాత మహేష్‌ కొంచెం సైలెంటయ్యాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుండగా, దానికి సంబందించి ఏ చిన్న న్యూస్‌ కూడా ఇంకా రివీల్‌ కావడంలేదు. ‘బ్రహ్మూెత్సవం’ ఎఫెక్ట్‌తో మహేష్‌, ఆచి తూచి వ్యవహరిస్తుండడమే దీనికి కారణమట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమాకి ఓవర్‌గా హైప్‌ క్రియేట్‌ చేశారు. ఆ సినిమా అంత ఓవర్‌గానే ఫెయిల్‌ అయ్యింది. మహేష్‌ కెరీర్‌లో నే ఈ సినిమా డిజాస్టర్‌ అని ప్రూవ్‌ అయ్యింది. అందుకే తన నెక్స్ట్‌ సినిమా విషయంలో కొంత గోప్యంగా […]