ఆది ‘తీస్ మార్ ఖాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. అదిరిపోయిందిగా?

హీరో ఆది అనగానే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ప్రేమ కావాలి. ఈ సినిమాతో ప్రేక్షకులు లవర్ బాయ్ గా ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు ఆది సాయి కుమార్. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు అంతగా అలరించలేక పోయాయి. సాయి కుమార్ తాజాగా నటించిన చిత్రం తీస్ మార్ ఖాన్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో రీ ఎంట్రీ రాబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ […]

మెగా మూవీ తో “అల్లుడు” ఎంట్రీ !

చిరంజీవి సినిమాకి మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌ రెఢీ అవుతోంది. ఈ మధ్యే చిరంజీవి చిన్న కూతురు శ్రీజని వివాహమాడాడు కళ్యాణ్‌. ఆయనకు నటన మీద ఇంట్రెస్ట్‌ కలుగుతోందట. అందుకే తన కోరికను మామ చిరంజీవి ముందుంచగా అందుకు మెగాస్టార్‌ ఓకే అన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్త హీరో తయారవుతున్నాడు. అయినా కానీ చిన్నల్లుడి కోరిక తీర్చేందుకు చిరంజీవి సిద్ధంగానే ఉన్నాడట. […]