గోపీచంద్ వైవాహిక బంధానికి 10 ఏళ్లు.. మ్యాచో స్టార్ స‌తీమ‌ణి గురించి ఈ విష‌యాలు తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కి స‌రైన హిట్ ప‌డి చాలా కాలం అయిపోయింది. రీసెంట్ గా విడుద‌లైన `రామబాణం` కూడా ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచింది. అయినాస‌రే గోపీచంద్ క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గోపీచంద్ కు ఈ రోజు చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే, ఆయ‌న వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి నేటికి ప‌దేళ్లు అవుతోంది. […]

కొంప‌ముంచిన `రామ‌బాణం`.. గోపీచంద్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

గత కొన్నేళ్ల నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్.. `రామబాణం`తో స‌క్సెస్‌ ట్రాక్ ఎక్కాలని ఎంతగానో ఆశపెట్టాడు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. శ్రీ‌వాస్ దర్శకత్వం వ‌హించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లో గోపీచంద్, డింపుల్ హ‌యాతి జంట‌గా న‌టించారు. జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అయితే మే 5న భారీ అంచ‌నాల న‌డుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. తొలి […]

`రామ‌బాణం`తో గోపీచంద్ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్‌.. రూ. 15 కోట్ల టార్గెట్ కు వ‌చ్చింది అంతేనా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `రామాబాణం`. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న‌ గ్రాండ్ రిలీజ్ అయింది. కానీ, అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో […]

హీరోల జీవితాలతో ఆడుకుంటున్న డింపుల్‌.. ఇప్ప‌టికే అంత మంది బ‌ల‌య్యారా?

సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ కు కొద‌వే లేదు. కోట్ల‌లో ముడిప‌డిన బిజినెస్ కావ‌డంలో ద‌ర్శ‌క‌నిర్మాల‌తో పాటు హీరోలు కూడా సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. హిట్ ఫార్ములా, కాంబినేషన్స్, టైటిల్స్, హీరోయిన్స్ ఇలా పలు విషయాల్లో సెంటిమెంట్స్ గట్టిగా నమ్ముతారు. వాటిని బ్రేక్ చేసి రిస్క్‌లు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకునే హీరోయిన్ల‌కే ఆఫ‌ర్లు క్యూ క‌డ‌తాయి. పొర‌పాటును మూడు, నాలుగు ఫ్లాపులు వ‌ర‌స‌గా ప‌డ్డాయి అంటే ఐర‌న్ లెగ్ […]

హీరోయిన్ల ద‌గ్గ‌ర గోపీచంద్ అంత వీకా… అందుకే స‌క్సెస్ కాలేక‌పోయాడా…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమాల పట్ల పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉన్నా అదృష్టం కలిసి రాక సరైన స్టార్‌డంను సొంతం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో గోపీచంద్ కూడా ఒక‌రు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కష్టపడి పనిచేసినా గోపీకి రావాల్సిన ఫలితం అయితే రాలేదు. కారణం తెలియదు కానీ సినిమాలతో ప్రేక్షకులను అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక విజయం తప్ప.. వరుస విజయాలను సాధించిన దాఖలాలు గోపీచంద్ కెరీర్లో ఎప్పుడూ లేవు. […]

`రామబాణం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. గోపీచంద్‌కి గున‌పం గ‌ట్టిగానే దించారు!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్ తాజాగా `రామాబాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ […]

`రామ‌బాణం`కు సాలిడ్ బిజినెస్‌.. గోపీచంద్ హిట్ కొట్టాలంటే ఎంత రాబ‌ట్టాలి?

గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్ తాజాగా `రామాబాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. […]

చిరంజీవి బుద్ధి బ‌య‌ట‌పెట్టిన ఖుష్బూ.. హాట్ టాపిక్ గా మారిన న‌టి కామెంట్స్‌!

సీనియర్ నటి ఖుష్బూ ప్రస్తుతం `రామబాణం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెర‌కెక్కిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల‌ను పోషించారు. మే 5న‌ ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆయ‌న బుద్ధి […]