‘ అదిరింది ‘ ఏపీ+తెలంగాణ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ అదుర్స్‌

కోలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు రిలీజ్ త‌ర్వాత ఎన్నో ప్ర‌కంప‌న‌లు రేపిన విజ‌య్ మెర్స‌ల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయ్యేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డింది. ఈ సినిమా త‌మిళ‌నాడులో ఇప్ప‌ట‌కీ ఎన్నో ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే రూ.240 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా త‌మిళ‌నాడులో ఆల్ టైం టాప్‌-3 బిగ్గెస్ట్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. త‌మిళ్‌తో పాటే తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ప‌లుసార్లు సెన్సార్ స‌మ‌స్య‌ల‌తో వాయిదాల మీద […]

టాప్ లేపిన చైతు: ” రారండోయ్ ” ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

అక్కినేని నాగచైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఫ‌స్ట్ వీక్ అదిరిపోయే క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. సినిమాకు అనుకున్న స్థాయిలో టాక్ రాక‌పోయినా చైతు త‌న కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. చైతు – స్టార్ హీరోయిన్ సమంతల ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌డం కూడా సినిమాకు బాగా క‌లిసొచ్చిన‌ట్ల‌య్యింది. ఫ‌స్ట్ వీక్ ముగిసేస‌రికి రారండోయ్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక సినిమా షేర్ రూ 17.43 కోట్లు. ఏరియాల […]

” నేను లోక‌ల్ ” ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫ‌స్ట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు ప‌ది హేను రోజుల‌కే నేను లోక‌ల్ సినిమాతో మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. నేను లోక‌ల్ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసినా కూడా స్ట‌డీ వ‌సూళ్లు సాధిస్తూ ఫ‌స్ట్ వీక్ ముగిసే టైంకే లాభాల బాట ప‌ట్టేసింది. రెండో వారంలో కూడా చెప్పుకోద‌గ్గ థియేట‌ర్లు […]

ఖైదీ 150 ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతో

9 సంవ‌త్స‌రాల త‌ర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వెండితెరంగ్రేటం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వర్షం కురిపిస్తోంది. చిరు తొమ్మిదేళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్నా త‌న‌లోని ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించుకున్నాడు. చిరు ఖైదీ నెంబ‌ర్ 150 స‌క్సెస్ ఫుల్‌గా ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.47 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా […]