చాందిని చౌదరిని గెస్ట్ హౌస్ కు రమ్మన్న స్టార్ సెలబ్రిటీ.. వెతుక్కుంటూ వెళ్లి మరి ఆ వ్యక్తి చంప పగలగొట్టిన హీరోయిన్..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందిని చౌదరి కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్న‌ది ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. తర్వాత సినిమాల్లోకి వచ్చి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అయితే తాజాగా ఈమె గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే సినీ ఇండస్ట్రీ […]

గొప్ప మనసు చాటుకున్న సితార.. అనాధ పిల్లల కోసం ఏం చేసిందంటే..?

మహేష్ కూతురు సీతార నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక స్టార్ హీరోయిన్ కు ఉండేంత రేంజ్ లో సితారకు పాపులారిటీ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తండ్రి మహేష్‌కు తగ్గట్లుగానే సితార కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు తన గొప్ప మనసు చాటుతూనే ఉంటుంది. ఎంతో మంది ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఇప్పటికే పలు యాడ్ షూట్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న మహేష్ గారాల […]

హీరోయిన్ రంభ కి యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం..!

తాజాగా సీనియర్ హీరోయిన్ నటి రంభ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు అలాగే పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునే ఆయా కూడా ఉన్నారు. దేవుడు దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఆమె తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.   అసలు విషయంలోకి వెళ్తే.. “పిల్లలను స్కూల్ […]

మీరు ఎప్పుడూ చూడని.. సెలబ్రిటీలతో చిరంజీవి ఫోటోలు..!!

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఇక ఎక్కడ చూసినా సరే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవికి సర్ప్రైజులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి దిగిన ఫోటోలను చాలామంది చూసే ఉంటారు. కానీ గతంలో ఆయన సుప్రీం హీరోగా ఉన్నప్పుడు రజనీకాంత్ ను మొదలుకొని మరి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే చిరంజీవిని సెలబ్రిటీలతో మీరెప్పుడు చూడని […]