బీ అలెర్ట్: నెగిటివ్ పెంచేస్తున్న బాబు!

రాజకీయాల్లో అధికారం దక్కించుకోవడమే నాయకుల టార్గెట్..వారు ఎంత రాజకీయం చేసిన అది అధికారం కోసమే. ఇప్పుడు అదే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయం చేస్తున్నారు..గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి బాబు టార్గెట్ ఒక్కటే…ఎలా అయిన జగన్ ని నెగిటివ్ చేయాలి…నెక్స్ట్ తాను గెలిచి అధికార పీఠం ఎక్కాలి. ఇదే టార్గెట్ గా బాబు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకొస్తున్నారు. తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బాబు వదులుకోవడం […]

నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!

రాష్ట్రాల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కొత్త ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. రాజ‌కీయంగా ప్రాంతీయ పార్టీల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయ‌డం .. వంటి అంశంపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొర‌డా ఒక‌టి ఝ‌ళిపించింది. వాస్త‌వానికి.. అప్పులు చేయ‌ని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. ఆయా రాష్ట్రాలు అవ‌లంభిస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్రాతిప‌దిక‌న […]

సేమ్ టు సేమ్‌.. ప‌వ‌న్ అదే పొలిటిక‌ల్‌ పాఠం..!

సేమ్ టు సేమ్‌.. డైలాగులు మాత్ర‌మే మారాయి. విష‌యం మాత్రం అదే! అదే.. ప‌వ‌న్ ప్రసంగం. ఆయ‌న తాజాగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించారు. జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తే.. ఎక్క‌డో ఎవ‌రో రాసిన డైలాగులు.. చేసిన వ్యాఖ్య‌లే గుర్తుకు వ‌చ్చేలా ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అధికారం ఇవ్వాల‌ని.. ప‌వ‌న్ కొన్నాళ్లుగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అదేస‌మ‌యంలో వైసీపీపై తీవ్ర […]

పేప‌ర్ క‌టింగులు పెరుగుతున్నాయ్‌.. వైసీపీలో సెన్షేష‌న‌ల్ న్యూస్‌…!

రాజ‌కీయాల్లో నేత‌లు ఎవ‌రికి భ‌య‌ప‌డినా.. ఎవ‌రికి భ‌య‌ప‌డ‌క‌పోయినా.. ఇప్ప‌టికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీనికి కార‌ణం .. సాధార‌ణ చానెళ్లు అయితే.. వార్త‌ల‌ను మార్చుకునేందుకు… వెంట‌నే స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుద‌ర‌దు. ఒక‌వేళ స‌వ‌ర‌ణ‌లు వేసినా.. అప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి ప్ర‌చారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయ‌కులు అంతో ఇంతో మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. ఇక‌, అధికారంలో ఉన్న పార్టీ […]

వైసీపీలో 70 మందికి సెగ‌… జ‌గ‌న్ మామూలు షాక్ ఇవ్వ‌లేదుగా..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో స‌గం మంది ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి టికెట్లు లేవా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. ప్ర‌స్తుతం ఈ చ‌ర్చ తాడేప‌ల్లి వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కురాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి అనేక విమ‌ర్శ‌లువ‌స్తు న్నాయి. మొద‌ట్లో లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ఇది కేవ‌లం ప్ర‌తిప‌క్షాల కుట్ర అని […]

బాబు భ్రమలు..ఆ జిల్లాల్లో వీక్?

అదిగో జగన్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది..జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు చీదిరించుకుంటున్నారు. అసలు జగన్ కు ప్రజలు ఇంకో అవకాశం ఇవ్వరని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ మీటింగ్ లో చూసిన బాబు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు…జగన్ ని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ బాబు భ్రమలే […]

‘సీఎం’ పవన్: బాబుకు షాక్ తప్పదా?

సీఎం సీఎం సీఎం…పవన్ పాల్గొన్న ప్రతి సభలో వినపడే నినాదాలు. పవన్ ని ఉద్దేశించి..జనసేన శ్రేణులు, అభిమానులు సీఎం సీఎం అంటూ అరుస్తూ ఉంటారు. అంటే పవన్ సీఎం అవ్వాలనేది అభిమానుల కోరిక. కానీ ఆ కోరిక నెరవేరడం అనేది చాలా కష్టమైన పని అనే సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏపీలో జనసేనకు బలం పెద్దగా లేదు…వైసీపీ-టీడీపీలకు ధీటుగా జనసేన లేదు. ఏదో 6-7 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి. మరి ఆ ఓట్లతో […]

బీజేపీ మళ్ళీ ‘ఒక్కటి’ దాటడం కష్టమేనా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది ఒక వింత పరిస్తితి…ఒకచోట బలంగా ఉంటే…మరొక చోట చాలా వీక్ గా ఉంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తుంటే..ఏపీలో కనీసం ఒక్క సీటు అయిన దక్కకపోతుందా? అని బీజేపీ చూసే పరిస్తితి ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద బలం లేదు. ఎప్పుడైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగైదు సీట్లు గెలుచుకునే పరిస్తితి తప్ప…సొంతంగా బీజేపీ సత్తా చాటిన సందర్భాలు తక్కువ.  కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో […]

లగడపాటి ఎంట్రీ ఇచ్చేస్తారా?

ఎందుకు తలుచుకున్నారో…ఏంటో గాని తెలంగాణ మంత్రి కేటీఆర్ సడన్ గా లగడపాటి రాజగోపాల్ పేరు తలుచుకున్నారు. తెలంగాణలో వస్తున్న సర్వేలపై కేటీఆర్ స్పందిస్తూ..ప్రతి సర్వేలోనూ తమ పార్టీదే విజయం అని రుజువైందని, ఇప్పుడు వచ్చినవన్నీ బీజేపీ, కాంగ్రెస్ అనుకూల సర్వేలు అని, వాటిల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నారని అన్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 90 లక్షల ఓట్లు తగ్గవని, తగ్గితే రాజకీయాల్లో ఉండనని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇక రేవంత్ […]