ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని […]

మేమేం చేయాలో మీరే చెబితే ఎలా… రేవంత్ ఫైర్….!

తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో మొత్తం 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు రోజులకు డిసెంబర్ 3న కౌటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ… బీ ఫామ్ ఇచ్చే వరకు టికెట్ తమకే వస్తుందో రాదో అని బీఆర్ఎస్ నేతలు […]

మరోసారి ముందస్తు మాట… ఈ టూర్ అందుకేనా….!?

ముందస్తు ఎన్నికలు అనే మాట ఇప్పట్లో వెనక్కి తగ్గేలా లేదు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 8 నెలలు సమయం ఉంది. వచ్చే ఏడాది మే నెల వరకు కేంద్రంలో మోదీ సర్కార్‌కు, ఏపీలో జగన్ ప్రభుత్వానికి గడువుంది. కానీ ఏడాది ముందు నుంచే ముందస్తు మాట బలంగా వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని కాస్త వెనక్కి జరిపి… ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన 6 […]

రాజద్రోహం చట్టానికి కేంద్రం చెల్లుచీటీ… ఇకపై దేశ ద్రోహ చట్టం…!

రాజద్రోహం చట్టానికి కేంద్ర ప్రభుత్వం చెల్లుచీటీ పాడింది. నేర న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. మూక దాడులకు మరణశిక్ష తప్పదని హెచ్చరించింది. కోర్టులో వాదనలు పూర్తయిన నెల రోజుల్లో తీర్పు చెప్పాలని సూచించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆఖరిరోజున ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. 17 రోజుల్లో 44 గంటలకుపైగా లోక్‌సభా కార్యకలాపాలు సాగినట్లు స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా వెల్లడించారు. మరో పక్క అవిశ్వాస తీర్మానంపై మోదీ రెండు గంటలు మాట్లాడితే అందులో […]

జగన్‌పై షా అస్త్రం..బాబుని సెట్  చేసినట్లేనా?

కావాలని టార్గెట్ చేశారా? లేదా జగన్‌ని నిజంగానే ఓడించాలని అనుకుంటున్నారో తెలియదు గాని..తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇంతటి అవినీతి ప్రభుత్వం ఎక్కడ లేదని ఫైర్ అయ్యారు. అంతకముందు బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు జే‌పి నడ్డా సైతం జగన్ ప్రభుత్వం టార్గెట్ గానే విమర్శలు చేశారు. దీంతో జగన్, బి‌జే‌పి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బ్రేక్ అయిందా? బి‌జే‌పి, జగన్ మధ్య గ్యాప్ పెరిగిందా? […]

టీ-బీజేపీలో బిగ్ చేంజ్..ఎన్నికలే టార్గెట్.!

తెలంగాణలో మొన్నటివరకు బి‌జే‌పి దూకుడుగా రాజకీయం చేసింది..కానీ కొంతకాలం నుంచి ఆ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల్లో బి‌జే‌పి ఓడిపోవడం..ఆ ప్రభావం తెలంగాణపై పడింది. వాస్తవానికి 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిన దగ్గర నుంచి బి‌జే‌పి దూకుడు మీద ఉంది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి లో సత్తా చాటడం..మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడంతో బి‌జే‌పి రేసులో ఉంది. పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే ప్రత్యామ్నాయం అన్నట్లు టార్గెట్ చేసేవారు. దీంతో బి‌ఆర్‌ఎస్, […]

కేసీఆర్‌కు షా కౌంటర్లు..ముస్లిం రిజర్వేషన్లపై సంచలనం.!

తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బి‌జే‌పి..కే‌సి‌ఆర్ సర్కారుపై తమదైన శైలిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కే‌సి‌ఆర్‌ని గద్దె దించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని బి‌జే‌పి ఉపయోగించుకుని ముందుకెళుతుంది. ఇటు కేంద్రంలోని పెద్దలు సైతం..తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. ఓ వైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడే గెలుపే లక్ష్యంగా బి‌జే‌పి పనిచేస్తుంది..ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలు […]

అమిత్ షాతో చిరంజీవి రామ్ చరణ్ భేటీ.. వైరల్ గా మారుతున్న చర్చ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో కూడా చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా నిలిచారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలో సినిమాలలో బిజీగానే ఉన్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మాత్రం ఇటీవలే RRR సినిమాలో నటించి ఆస్కార్ వేదికలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక పలు అవార్డులను కూడా అందుకోవడం […]

ఏపీని వ‌దిలేద్దాం… బీజేపీ హై క‌మాండ్ షాకింగ్ డెసిష‌న్ వెన‌క‌…!

ఏపీపై బీజేపీ వ్యూహం ఏంటి? ఇత‌ర రాష్ట్రాల‌మాదిరిగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ఎందుకు ప్ర‌య‌త్నించడం లేదు? అస‌లు ఏపీని బీజేపీ ప‌ట్టించుకుంటుందా? లేక వ‌దిలేసిన‌ట్టేనా? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. త‌న కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల‌ను పెంచుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో విస్త‌రించ డం ద్వారా బ‌ల‌మైన హిందూ వాదాన్ని పూర్తిగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే గోవా, ఛ‌త్తీస్‌గ‌ఢ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌(తాజాగా ఓడింది), క‌ర్ణాట‌క‌, […]