మీ సెల్ ఫోన్ లో ఎంత రేడియేషన్ వుందో ఇలా చెక్ చేయండి..!

ప్రపంచాన్ని మన గుప్పెట్లో ఉంచే అతి ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది కేవలం స్మార్ట్ ఫోన్ మాత్రమే.. ప్రపంచం నలుమూలల ఎప్పుడు ఏ విషయం ఎక్కడ జరిగినా కేవలం రెప్పపాటు నిమిషంలోనే మనకు తెలిసిపోతుంది.. ముఖ్యంగా ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతి ఒక్క విషయం స్మార్ట్ ఫోన్ లోనే తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు స్మార్ట్ఫోన్ వినియోగదారులు కూడా ఎక్కువ అవుతున్నారు అని చెప్పాలి.   ఉదయం లేచింది మొదలు రాత్రి […]

లోకేష్ `ఐటీ`లో పాస‌య్యే బాధ్యత చంద్ర‌బాబుదే

ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్నారు చంద్ర‌బాబు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌.. ఐటీ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం.. పెద్ద ఎత్తున కంపెనీలు, ఉద్యోగాలు తీసుకొస్తాన‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. సంక్షోభాల నుంచి అవ‌కాశాలు సృష్టించుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. ఇప్పుడు ఏపీలో శ‌ర‌వేగంగా ఐటీ కంపెనీల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మరి ఈ […]

ఐటీ జాబా:జర భద్రం బ్రదర్!

వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో భారత ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 6.4 లక్షల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుగోనున్నారని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్ సంస్థ హెచ్ఎఫ్ఎస్ అంచనా వేస్తోంది. ఐటీ నిపుణుల్లో నైపుణ్యత తగ్గుతుండటం, యాంత్రీకరణ పెరగడమే ఇందుకు కారణమని, పనితీరు మెరుగుపరచుకోకుంటే, ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించింది. 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 9 శాతం మంది, అంటే సుమారు 14 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని, భారత్ […]