బాలయ్య- అనుష్క కాంబోలో రావలసిన రెండో సినిమా.. ఆ స్టార్ హీరోయిన్ కి ఎలా వెళ్ళింది..!

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య తన వందో సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ‌ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా […]

చిరు వ‌ర్సెస్ బాల‌య్య గెలుపెవ‌రిది..!

2017 సంక్రాంతి బ‌రిలో దిగుతున్న బాల‌య్య‌, చిరు గ్రాండ్ మూవీల‌పై పెద్ద ఎత్తున అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఖైదీ నెంబ‌ర్ 150 పేరుతో చిరు, చారిత్ర‌క నేప‌థ్యంలో ఓ వీరుడి క‌థ‌తో గౌత‌మీపుత్ర‌గా బాల‌య్య తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైపోతున్నారు. అయితే, ఇప్పుడు తాజాగా గౌత‌మీ పుత్ర టీజ‌ర్ విడుద‌లైంది. దీనిని చూశాక మాత్రం.. బాల‌య్య అభిమానుల్లో అంచ‌నాలు మ‌రింత‌గా డ‌బుల్ అయ్యాయి. గౌత‌మీపుత్ర టీజ‌ర్‌లో బాల‌య్య లుక్ అద్బుతంగా ఉందంటున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్ […]

శాత‌క‌ర్ణికి బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఇదే

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌ ఆకాశాన్ని తాకుతోంది. ఈ జాబితాలో సీనియ‌ర్ హీరోలు వెన‌క‌బ‌డినా స్టార్ హీరోలు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు చాలా ముందున్నారు. టాలీవుడ్‌లో టాప్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరో ఎవ‌రంటే ఖ‌చ్చితంగా ఈ పోటీలో నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు కోసం ప‌వ‌న్‌, మ‌హేష్‌నే పోటీప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.  ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్‌తో పాటు సినిమా బిజినెస్‌లో ప‌ర్సంటేజ్ కూడా తీసుకోవ‌డంతో వీరికి భారీగానే రెమ్యున‌రేష‌న్ ముడుతోంది. శ్రీమంతుడు, […]