ఓటుకు నోటు కేసులో ఏం తేల‌నుంది..?

వైసీపీ నేత, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి వేసిన పిల్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల‌తో ఓటుకు నోటు కేసుపై రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. సుప్రీం ఆదేశాలు త‌మ‌కే అనుకూల‌మ‌ని టీడీపీ, వైసీపీ నేత‌లు ఎవ‌రికి వారు అన్వ‌యించుకుని వ్యాఖ్యానిస్తుండ‌గా మీడియాలోనూ దీనిపై భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు… ఏసీబీ కోర్టు విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని ఆదేశిస్తూ 8 వారాల‌పాటు స్టే […]

యాక్షన్‌లోకి దిగుతున్న ఉండవల్లి

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లీగల్‌ విషయాల్లోకి దిగితే ప్రత్యర్థి ఎలాంటివారైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. మీడియా మొఘల్‌ రామోజీరావుకే చెమటలు పట్టించారాయన. ఈసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్‌ అవబోతున్నారు. స్వతహాగా ఉండవల్లి న్యాయవాది. మంచి మాటకారి కూడా. ఆయన లాజిక్‌ లేకపోయినా, లాజిక్‌ ఉన్నట్లు మాట్లాడగలరు. ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైంది. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చినప్పటికీ, అందులో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. కేంద్రాన్ని […]

బాబూ ‘దే బ్రీఫ్డ్‌ మీ’ పునర్విచారనట!

ఓటుకు నోటు కేసుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ కదిలించింది. ఆ పార్టీకి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై పునర్‌విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘దే బ్రీఫ్డ్‌ మీ’ అని ఈ కేసులో చంద్రబాబు వాయిస్‌తో వెలువడ్డ ఆడియో టేపులకు సంబంధించి పోరెన్సిక్‌ నుంచి వచ్చిన నివేదికను వైసిపి నేత తరఫు లాయర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో సెప్టెంబర్‌ 29 లోపు కేసు విచారణ పూర్తి చేయవలసిందిగా న్యాయస్థానం […]