ఆర్మీ ఆఫీసర్ పాత్రలో చైతు..?

ఇండ‌స్ట్రీలో క్లాస్ హీరోగా నాగ‌చైత‌న్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న విక్రమ్ కుమార్ డైరెక్ష‌న్‌లో థాంక్యూ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇందులో రాశీఖ‌న్నా హీరోయిన్‌. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన బిగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు మూవీ టీం. రొమాంటిక్ డ్రామా క‌మ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప‌నులు చివరి దశకు వ‌చ్చాయి. ఇక దీని త‌ర్వాత చైతు బాలీవుడ్ సినిమా చేయబోతున్న […]