టాలీవుడ్లో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఇటీవల ఏ ఫంక్షన్‌కు వచ్చినా మాట్లాడడం అరుదు. ఏ ఫంక్షన్లో అయినా రాఘవేంద్రుడు మాట్లాడితే రాఘవేంద్రుడు మాట్లాడాడని పెద్ద సంచలనంగా చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎంతో సీనియర్ అయిన రాఘవేంద్రరావు కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారు. ఆయన మాట్లాడే మాటలు కూడా ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా, నొప్పించకుండా ఉంటాయి. అయితే తాజాగా దర్శకేంద్రుడు చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌లో కాక రేపుతున్నాయి. వీటిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. మెగా […]
Month: November 2017
‘ హలో ‘ మూవీ సర్ఫ్రైజ్… టార్గెట్ చాలా పెద్దదే
అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న మూవీ హలో. 2015లో దసరాకు తన తొలి సినిమా అఖిల్‌తో ప్రేక్షకులకు పరిచయం అయిన అఖిల్ తొలి సినిమాతోనే పెద్ద డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. వివి.వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన అఖిల్ సినిమా పరాజయం దెబ్బతో అటు వినాయక్, ఇటు అఖిల్ ఇద్దరూ ఆరు నెలల పాటు బయటకు రాలేదు. అఖిల్ దెబ్బతో నాగ్ కూడా షాక్ అయ్యాడు. దీంతో తన కుమారుడు రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న నాగ్ ఈ […]
ఎన్టీఆర్ లవర్‌కు కొడుకు పుట్టాడు
టాలీవుడ్లో దశాబ్దంన్నర క్రితం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు హిట్ సినిమాల్లో నటించిన ఓ సీనియర్ హీరోయిన్ తాజాగా తల్లి అయ్యింది. హీరోయిన్ అంకిత అనగానే మనకు లాహిరి లాహిరి లాహిరి సినిమాతో పాటు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. హాట్ హాట్ హీరోయిన్గా ఆమె అప్పట్లో ఓ ఊపు ఊపింది. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్‌ను బుట్టలో పెట్టేందుకు వేసిన ఎత్తులు తెలుగు ప్రేక్షకులు ఎప్పటకీ మర్చిపోలేరు. లాహిరి లాహిరి లాహిరిలో – […]
హీరో నితిన్ పెళ్లికొడుకాయనే..
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో యంగ్ హీరో నితిన్ ఒకరు. సెకండ్ ఇన్సింగ్స్‌లో నితిన్ కెరీర్ పుంజుకోవడంతో మనోడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడే తప్పా పెళ్లి గురించి ఆలోచనే చేస్తున్నట్టు కనపడడం లేదు. నితిన్‌పై ఇప్పటి వరకు అమ్మాయిలతో ఉన్న రూమర్లపై ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే తాజాగా నితిన్ నటించి లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాష్‌తో నితిన్ ప్రేమాయణంలో ఉన్నాడని, వీరిద్దరి పెళ్లి అంటూ ఓ […]
బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుందా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అయితే ఈగ చిత్రం నుంచి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈ సినిమా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది. ఇక బాహుబలి సీరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. బాహుబలి 2 సినిమా భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన […]
నెపోలియన్ TJ రివ్యూ
TJ రివ్యూ: నెపోలియన్ టైటిల్: నెపోలియన్ జానర్: సస్పెన్స్ థ్రిల్లర్ బ్యానర్: ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కాన్సెప్ట్స్ నటీనటులు: ఆనంద్ రవి, కోమలి, రవి వర్మ, కేదార్ శంకర్, మధుమణి, గురురాజ్ తదితరులు ఆర్ట్: బాబ్జి ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ: మార్గల్ డేవిడ్ మ్యూజిక్: సిద్ధార్థ్ సదాశివుని నిర్మాత: భోగేంద్ర గుప్త దర్శకత్వం: ఆనంద్ రవి రిలీజ్ డేట్: 24 నవంబర్, 2017 నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ప్రతినిధి సినిమాతో రచయితగా మంచి […]
బాలకృష్ణుడు TJ రివ్యూ
TJ రివ్యూ: బాలకృష్ణుడు టైటిల్: బాలకృష్ణుడు జానర్: కమర్షియల్ ఎంటర్ టైనర్ తారాగణం: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్ మ్యూజిక్: మణిశర్మ నిర్మాతలు: బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి దర్శకత్వం: పవన్ మల్లెల సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రిలీజ్ డేట్: 24 నవంబర్, 2014 టాలీవుడ్లో బలమైన సినిమా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి హీరోగా వచ్చిన నారా రోహిత్ వరుసగా సినిమాలు […]
నానిని టార్చర్ పెడుతోన్న ఆ ఇద్దరు ఇండస్ట్రీ పెద్దలు
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకున్న నాని తాజాగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా సెలవులను యూజ్ చేసుకునేలా సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్లో అదే టైంలో ఇద్దరు […]