జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చాలా సింపుల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ సన్నిహితులుగా ముద్రపడిన వారంతా హాజరయ్యారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆలీ, నిర్మాత సురేష్‌బాబుతో పాటు పవన్‌కు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన వాళ్లంతా హాజరయ్యారు. అయితే పవన్‌తో దాదాపుగా దశాబ్దంన్నరగా ట్రావెల్ అవుతూ, పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన నిర్మాత, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శరత్‌మారర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. 2003లో పవన్ డైరెక్ట్ […]
Month: October 2017
రమ్యకృష్ణ అల్లుడిగా యంగ్ హీరో
బాహుబలి సీరిస్ సినిమాలతో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. బాహుబలిలో శివగామిగా ఆమె విశ్వరూపం చూపించేసి ఇండియన్ సినీ అభిమానుల మదిల చెరగని ముద్రవేసింది. తాజాగా ఆమెకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అల్లుడు కాబోతున్నాడు. అల్లుడు అంటే ఆమెకు రియల్ అల్లుడు కాదు సుమా….రీల్ అల్లుడు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే ‘యుద్ధం శరణం’ సినిమా తరువాత నాగ చైతన్య సినిమా త్వరలో మొదలుకాబోతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ […]
ఉన్నది ఒక్కటే జిందగీ TJ రివ్యూ
టైటిల్: ఉన్నది ఒక్కటే జిందగీ జానర్: ఎమోషనల్ లవ్+ఫ్రెండ్‌షిఫ్ డ్రామా నటీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ నిర్మాతలు: స్రవంతి రవికిషోర్, కృష్ణ చైతన్య దర్శకత్వం: కిషోర్ తిరుమల రిలీజ్ డేట్: 27 అక్టోబర్, 2017 నేను శైలజ తో హిట్ కొట్టిన హీరో రామ్, దర్శకుడు తిరుమల కిషోర్ తాజాగా ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు […]
‘ స్పైడర్ ‘ నష్టం ఎన్ని కోట్లో తెలిస్తే అంతే
మహేష్‌బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ సినిమా రిలీజ్‌కు ముందు ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్‌వైడ్‌గా రూ. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఫైనల్ షేర్ వరల్డ్ వైడ్ రూ. 62.21 కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఈ సినిమాకు సగానిపైగా నష్టాలు వచ్చాయి. దాదాపు అన్ని ఏరియాల్లోను […]
‘ అదిరింది ‘ మళ్లీ బెదిరింది… వాయిదా వెనక షాకింగ్ ట్విస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ సినిమా డివైడ్ టాక్‌తో కూడా వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఐదు రోజులకే వరల్డ్ వైడ్‌గా ఐదు రోజులకే రూ.150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు పవన్ సన్నిహితుడు, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ అధినేత శరత్‌మరార్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పబ్లిసిటీ కోసం ఏకంగా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు. […]
‘ ఉన్నది ఒక్కటే జిందగీ ‘ ప్రీమియర్ షో టాక్… టాక్ ఎలా ఉందంటే
యంగ్ ఎనర్జిటిక్ రామ్ హైపర్ తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. రామ్ – తిరుమల కిషోర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన నేను శైలజ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్‌కు ముందే రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ రోజు […]
‘ ఉన్నది ఒక్కటే జిందగీ ‘ ప్రి రిలీజ్ బిజినెస్
యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. శుక్రవారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ – లావణ్య త్రిపాఠి – అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి బజ్ తెచ్చుకుంది. నేను శైలజ తర్వాత రామ్ – తిరుమల కిషోర్ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు, టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రేడ్ […]
‘ రాజా ది గ్రేట్ ‘ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్
మాస్ మహరాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో పాటు దీపావళి క్రేజ్‌ను బాగా క్యాష్ చేసుకునే ఉంది. ఈ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్‌గా రూ.24 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఫస్ట్ వీక్‌కే సినిమా దాదాపు అన్ని ఏరియాల్లోను సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది. దీంతో సెకండ్ […]
విజయ్ మెర్సల్ దెబ్బతో రజనీ రికార్డులు గల్లంతు
వివాదాల సుడిగుండంలో విలవిల్లాడుతోన్న కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ మెర్సల్ ఈ వివాదాలను బాగా క్యాష్ చేసుకుంటూ వసూళ్ల దుమ్ము దులిపేస్తోంది. విజయ్‌కు ఎప్పుడో తుపాకీ, కత్తి లాంటి సినిమాల తర్వాత సరైన సినిమా పడలేదు. ఇక చాలా రోజుల తర్వాత మెర్సల్‌కు మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేస్తోంది. ఓ వైపు జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ డైలాగులు తొలగించాలని చెప్పడం, మరోవైపు రాహుల్‌గాంధీ […]