‘ జయజానకీ నాయక ‘ బిజినెస్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే

టాలివుడ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తాజా సినిమా జ‌య‌జాన‌కీ నాయ‌క‌. గ‌తేడాది స‌రైనోడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన బోయ‌పాటి ఇప్పుడు జ‌య‌జాన‌కీ నాయ‌క‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీను – రకుల్ ప్రీత్ సింగ్ – ప్రగ్య జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగింది. […]

బీజేపీతో వైసీపీ పొత్తు…. సీట్ల డీల్ ఇదే..!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ+బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌లిసుండే ఛాన్సులు లేవ‌ని ప్రచారం జ‌రుగుతోంది. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు కూడా అందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు అయిన మాజీ కేంద్ర మంత్రి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోతుండ‌డం, ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అంతా చంద్ర‌బాబును టార్గెట్ చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఏపీలో బీజేపీ టీడీపీ మ‌ధ్య ఫ్యూచ‌ర్‌లో వార్ ఓ […]

ఎన్టీఆర్ ‘ జై ల‌వకుశ ‘  స్టోరీ ఇదే…మైండ్ బ్లాకే

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్ర‌స్తుతం టాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఇటు బిగ్‌బాస్ షోకు హోస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఎన్టీఆర్ వెండితెర మీద టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు హిట్ల‌తో అక్క‌డ కూడా షేక్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ప‌వ‌ర్‌-స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ […]

పీకే స‌ర్వేలో ఈ టీడీపీ ఎమ్మెల్యేల‌పై యాంటీ రిపోర్ట్ 

`ప్ర‌జ‌ల‌కు నిరంతరం చేరువ‌కావాలి. వారికి అందుబాటులో ఉండాలి. ఏ స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించాలి` ఇదీ పార్టీ ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్న‌మాట‌. ప‌లు స‌ర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి సెగ‌లు ర‌గులుతున్నాయ‌న్న విష‌యం గ్ర‌హించిన ఆయ‌న ఇలా చెబుతున్నా.. వారు మాత్రం తీరు మార్చుకోవ‌డం లేద‌ట‌. ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుక‌న్న వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలోనూ ఇదే ఫ‌లితాలు రావ‌డంతో వైసీపీ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతున్నాయి. కేవ‌లం వైసీపీ నేత‌ల […]

మంచు విష్ణుకి యాక్సిడెంట్‌

టాలీవుడ్ హీరో మంచు విష్ణు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ విష‌యం తెలియ‌డంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం ఇప్పుడు షాక్‌లో ఉంది. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ మలేషియాలో నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఓ బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండ‌గా బైక్ స్కిడ్ అవ్వ‌డంతో ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చిత్ర‌యూనిట్ విష్ణును మలేసియాలోని పుత్రజయ ఆసుపత్రికి త‌ర‌లించారు. […]

రాజధాని రేసులో ముర‌ళీమోహ‌న్, నారా బ్రాహ్మ‌ణి

ముర‌ళీమోహ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబును బాగా ఇబ్బంది పెట్టేస్తున్న‌ట్టు ఏపీ టీడీపీ ఇన్న‌ర్ కారిడార్‌లో ఒక్క‌టే చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి ఎంపీగా ఉన్న మాగంటి ముర‌ళీమోహ‌న్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. 2009 ఎన్నిక‌ల్లో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో 1.50 వేల పైచిలుకు ఓట్ల‌తో ఘ‌న‌విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక ముర‌ళీమోహ‌న్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పూర్తిగా దూర‌మైపోయారు. ఆయ‌న‌కు వీలున్న‌ప్పుడు […]

టాప్ లేపుతోన్న బిగ్ బాస్‌…. ముగ్గురు హాట్ సుంద‌రాంగుల ఎంట్రీ

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో సూపర్ హిట్ అయింది. ఈ షో సూపర్ హిట్ అయిందన్నదానికి టీఆర్పీ రేటింగులే నిదర్శనం. తెలుగులో ఏ షోకు కూడా రాని రీతిలో టీఆర్పీ రేటింగులు బిగ్ బాస్ షోకు వచ్చాయి. 16.8 రేటింగ్‌తో బిగ్ బాస్ తెలుగు బుల్లితెర‌ను షేక్ చేస్తోంది. రికార్డు రేంజ్‌లో టీఆర్పీలు రావ‌డంతో స్టార్ మా యాజ‌మాన్యం బిగ్ బాస్ హౌస్‌లోనే సంబ‌రాలు చేసింది. ఎన్టీఆర్ స్వ‌యంగా కేక్ క‌ట్ చేసి […]

ప‌వ‌న్ స్టామినాతో రికార్డులు బ్రేక్‌

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌న్ కాంబో అంటే ఇండ‌స్ట్రీలో సినీ అభిమానులు, ట్రేడ్ వ‌ర్గాల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కుతోన్న తాజా సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.  గ‌తంలో వీరి కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు సూపర్‌డూపర్ హిట్ కావ‌డంతో ఇప్పుడు ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది. […]

మంత్రి పితాని గ్రాఫ్ ఎలావుంది…2019లో గెలుస్తాడా?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో డెల్టాలో ఉన్న ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో కుల ఈక్వేష‌న్లే ఎప్పుడూ కీల‌క‌పాత్ర పోషిస్తుంటాయి. ఇక్క‌డ కులాల లెక్క‌లే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేస్తుంటాయి. ప‌శ్చిమ‌ డెల్టాలో కాపులు వ‌ర్సెస్ శెట్టిబ‌లిజ వార్ ఎప్పుడూ ఉంటుంది. శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పితానికి ముందునుంచి కుల బ‌లం మెండు. పెనుగొండ నుంచి ఒక‌సారి, ఆచంట నుంచి రెండుసార్లు గెలిచిన పితాని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పితాని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు […]